టీఎంసీ కోటలో బీటలు.. బెంగాల్‌లో దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి ఎన్నికల్లో గద్దె దిగడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే.. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా కొన్ని కీలక అంశాలు టీఎంసీ ఓటమికి బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మమత ఓటమికి కారణమైన ఆ ప్రధాన కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.