టీచర్‌గా మారి.. పాఠాలు బోధించి

టీచర్‌గా మారి.. పాఠాలు బోధించా రు కలెక్టర్‌ చంద్రశేఖర్‌. ఆల్ఫాబెటిక్‌ నెంబర్లను, బొమ్మలను చూపిస్తూ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చిన్నారులతో సరదాగా గడిపారు. మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సోమవా రం తనిఖీ చేశారు.