టీజీజీడీఏ రాష్ట్ర ఎన్నికలు ఏకగ్రీవం...అధ్యక్షుడిగా నరహరి, సెక్రటరీ జనరల్‌గా లాలు ప్రసాద్ ఎన్నిక
తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ–మోడరన్ మెడిసిన్) 2026–2028 కాలానికి సంబంధించి నిర్వహించిన రాష్ట్ర ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.