టీజీ20లో దుమ్మురేపిన రంగారెడ్డి రైజర్స్.. నల్గొండ నైట్స్‌పై ఘన విజయం!

Ranga Reddy Risers vs Nalgonda Knights: టీజీ20 లీగ్ (TG20 League 2026) లో రంగారెడ్డి రైజర్స్ జట్టు అద్భుతమైన గెలుపుని నమోదు చేసింది. నల్గొండ నైట్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రంగారెడ్డి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.