గద్వాల: ఏకపక్షంగా ఇంటిగ్రేటెడ్ షాపుల వేలం

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఉన్న మున్సిపల్ షాపుల వేలంలో సిండికేట్ గా మారడంతో షాపుల వేలం ఏకపక్షంగా జరిగింది. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడింది.