ప్రియుడి మోజులో పడి.. కొడుకును చంపిన తల్లి

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడిని ఓ కసాయి తల్లి కడతేర్చింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది.