సాధనతోనే గొప్ప లక్ష్యాలను చేరుకుంటాం : నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

చదువుకున్న పాఠాలను నిత్యం చదువుకుంటే గొప్ప లక్ష్యాలను సులువుగా చేరుకుంటామని నారాయణపేట కలెక్టర్​ సీహెచ్.​ ప్రియాంక చెప్పారు. శనివారం మరికల్​ మండలంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా సందర్శించారు.