టీటీడీకి రూ.78 లక్షల విలువైన మందులు విరాళంగా ఇచ్చిన భక్తులు

టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన త్రిశూల్ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ప్రోప్రైటర్స్ చక్రధర్, శివరంజని ఈ ఔషధాలను విరాళంగా అందించారు.