టీటీడీ నియామకాలు, దాత‌ల ప్రివిలేజెస్‌లో మార్పులు.. బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

TTD Board Meeting : టీటీడీ ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో మార్పులు చేస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియామ‌కం చేపడుతున్నట్టుగా తెలిపింది.