టాటా పవర్ లక్ష్యం.. 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: టాటా పవర్ కంపెనీ 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం, రూ.10వేల కోట్ల లాభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాల విస్తరణ ద్వారా ఈ వృద్ధిని సాధిస్తామని తెలిపింది.