టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

Tdp Mla Galla Madhavi Police Case Filed: అంబటి నివాసంపై దాడి కేసులో.. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవిపై కేసు నమోదైంది. ఆమెతో పాటుగా భర్త భర్త రామచంద్రరావుపై కేసు ఫైల్ చేశారు. మొత్తం 31మందిపై కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు తరఫున వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఫిర్యాదుతో పట్టాభిపుర పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అంబటి ఇంట్లో పోలీసులు క్లూస్ కూడా సేకరించారు.