టెన్త్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాయి. నారాయణ విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారని విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ, కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ తెలిపారు.