టాప్-5లో చోటు.. భారత రక్షణ రంగం ఖర్చు ఎంతో తెలుసా..

ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్వీడన్‌కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రక్షణ ఖర్చులు గతేడాది గణనీయంగా పెరిగాయి.