ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..మహబూబ్ నగర్ జిల్లా చిన్న ఆదిరాలలో ఘటన
ట్రాక్టర్ను స్టార్ట్ చేసి కదిలిస్తుండగా బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన అల్లాపురం ఉమారాణి, ఆంజనేయులు దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.