ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమంటూ తీర్పు

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న అంతర్జాతీయ ఐటీ నిపుణులకు యూఎస్ న్యాయస్థానం ఊహించని ఊరటనిచ్చింది. హెచ్-1బీ వీసా అభ్యర్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల అదనపు రుసుము నిబంధనను బోస్టన్ ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి పన్నులు విధించలేరని స్పష్టం చేశారు. దీంతో విదేశీ వలసదారులపై పడబోయే మోయలేని ఆర్థిక భారం తప్పినట్లు అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.