ట్రంప్, అదానీ కోసమే శాంతి బిల్లుకు ఆమోదం..కేంద్రంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కోసమే శాంతి బిల్లును పార్లమెంటులో క్లియర్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్లు) జైరాం రమేశ్ విమర్శించారు