ట్రంప్ కొత్త రూల్‌తో భారత్‌కు టెన్షన్.. ఇరాన్‌తో బిజినెస్ చేస్తే 25% అదనపు టారిఫ్స్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలపై టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్లో ప్రభుత్వంపై జరుగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు అక్కడి పాలకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు అమెరికాతో వ్యాపార