ట్రంప్ యుద్ధ అధికారాలకు అమెరికా సెనేట్ బ్రేక్.. ఇరాన్ సైనిక చర్యలపై కీలక తీర్మానం ఆమోదం

అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన, కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ సెనేట్ ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.