ట్రాఫిక్ చలానా పేరుతో లింక్.. సైబర్ కేటుగాళ్ల కొత్త మాయాజాలం.. జాగ్రత్తగా ఉండండి

ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చిన నకిలీ లింక్‌ను క్లిక్ చేసిన ఒక వాహనదారుడు ఏకంగా ₹6 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఇలాంటి 'చలానా స్కామ్'ల బారిన పడకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు మీకోసం.