టేస్ట్ తగ్గిన మామిడి.. లేటుగా కాత.. పక్వానికి రాకముందే కోత...
హైదరాబాద్, వెలుగు: పండ్లలో రారాజుగా పేరుగాంచిన మామిడి పండు రుచి తగ్గుతోంది. ఒకప్పటి లాంటి రుచి, తీపి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. చెట్టుపైనే సహజ సిద్ధంగా పండడానికి ముందే కాయలను