డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..

సంతానం లేని దంపతులను ఆసరాగా చేసుకుని, యాదాద్రి జిల్లాలో ఓ దొంగ నకిలీ యునానీ డాక్టర్‌గా అవతారమెత్తాడు. లిక్విడ్ ట్రీట్మెంట్ పేరుతో బంగారు ఆభరణాలను తీయించి, దంపతులు స్నానానికి వెళ్ళిన సమయంలో ఐదు తులాల బంగారంతో పరారయ్యాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.