డిగ్రీ కోర్సుల్లో ‘ఆధిపత్య’ పోరు!..కమిషనరేట్ వర్సెస్ కౌన్సిల్.. అధికారుల మధ్య పెరిగిన ‘గ్యాప్’

డిగ్రీలో కొత్త కోర్సుల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మధ్య ఆధిపత్య పోరుతో కొత్త కోర్సులపై అయోమయం నెలకొన్నది.