డి.పోచంపల్లిలో ట్రాన్స్‌ ఫార్మర్పై కరెంట్ షాక్..80 శాతం కాలిపోయిన లైన్ మెన్ శరీరం

జీడిమెట్ల డివిజన్ డి.పోచంపల్లిలో బుధవారం ఓ కంపెనీ ట్రాన్స్​ఫార్మర్ వద్ద రిపేర్లు చేస్తుండగా, లైన్ మెన్ నాగబాబు కరెంట్ షాక్​కు గురయ్యాడు. 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.