డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో భారీ స్కామ్.. జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని సహా ముగ్గురు అరెస్ట్

సొంతింటి కల ప్రతి ఒక్కరి కల. ఈ బలహీనతను ఆసరగా చేసుకున్న కొంత మంది కేటుగాళ్లు అమాయకులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసానికి తెరలేపారు.