‘డయల్‌‌ 100’లో ఏఐ..టెలీకాలర్‌‌‌‌ తరహాలోనే వివరాలు సేకరించనున్న ఏఐ

అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్వీస్‌‌ ‘డయల్‌‌100’ సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌(ఏఐ) జత కానుంది. టెలీకాలర్‌‌ తరహాలో ఏఐ ఆధారిత వర్చువల్‌‌ వాయిస్‌‌.. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తుంది.