డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను గురువారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు.