డీల్కు తొందరేం లేదు .. ఇరాన్తో ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తొలగించి, శాంతి నెలకొల్పేందుకు ఇరాన్​తో జరుపుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.