డిసెంబర్ 22 నుంచి కాకా మెమోరియల్ టీ-20 లీగ్ : ఆగమరావు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ-–20 లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ డిస్ట్రిక్ట్​ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆగమరావు, సెక్రటరీ మురళీధర్ రావు తెలిపారు. శనివారం నగరంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన