డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. బ్లింకిట్, జెప్టో సేవలు బంద్

కొత్త సంవత్సర వేళ గిగ్ వర్కర్లు భారీ షాకిచ్చారు. డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల సేవలు బంద్ కానున్నాయి. అసలే డిసెంబర్ 31, జనవరి 1 కోసం.. భారీగా ప్లాన్లు చేసుకున్న ప్రజలు.. అటు రెస్టారెంట్లు.. ఈ గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా తీవ్ర ప్రభావానికి లోనుకానున్నాయి. గిగ్ వర్కర్లు చేపట్టిన ఈ యాప్ బంద్ కారణంగా.. దేశవ్యాప్తంగా డెలివరీలు నిలిచిపోయి.. కోట్ల మందికి ఇబ్బందులు తలెత్తనున్నాయి.