ఢిల్లీలో ఘోరం.. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి.. ఎంబీబీఎస్ విద్యార్థినిపై అఘాయిత్యం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. పార్టీ పేరుతో హోటల్‌కు పిలిచి, 18 ఏండ్ల ఎంబీబీఎస్ విద్యార్థినికి డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఓ యువకుడు లైంగిక దాడికి
