ఢిల్లీలో పోలీసుల రెయిడ్స్.. 1700 కిలోల పటాకుల సీజ్

దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి1700 కిలోల నిషేధిత బాణసంచాను సీజ్ చేశారు. ద్వారకా, రోహిణి, ఉత్తమ్ నగర్, శాస్త్రి నగర్, షాహ్‌‌ దారాలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ దాడులు చేశారు.