ఢిల్లీలో 23వ రోజుకు సీజేపీ ఆందోళన..క్షీణించిన సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆరోగ్యం

పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలు ఆదివారంతో 23వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 15వ రోజుకు చేరింది.