ఢిల్లీ ఈవీ పాలసీ 2.0: ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనే మహిళలకు రూ.30వేలు సబ్సిడీ..!

కాలుష్య రహిత నగరంగా మారే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. పాత ఈవీ పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరింత ఆకర్షణీయమైన ప్రయోజనాలతో ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ను సిద్ధం చేస్తోంది. 2026 మొదటి త్రైమాసికంలో అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు భారీగా లబ్ధి చేకూరను