ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. మెట్ల మార్గంలో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కవిత.. ఈ తిరుమల పర్యటన తర్వాత తన కార్యాచరణను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.