తూకాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు

వినియోగదారులకు మోసం చేసేలా తూకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి చిన్నమ్మ హెచ్చరించారు.