తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపుపై సింగరేణిలో సంబురాలు

తాడిచర్ల కోల్​బ్లాక్​ 2 మైనింగ్​లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలోని జీఎం ఆఫీస్​, బొగ్గు గనులు, ఓపెన్​ కాస్ట్​పై కార్మికులు నినాదాలు చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.