తండ్రితో గొడవపడి.. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పీఓకే యువతి.. అయినా అనుమానాలు!

పూంఛ్ జిల్లాలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. తండ్రితో గొడవపడి వచ్చిందని ఆమె చెప్పినప్పటికీ, దీని వెనుక ఉగ్రవాద కుట్రలున్నాయా అని సైన్యం అనుమానిస్తోంది. ఇటీవల మహిళా ఉగ్రవాద విభాగాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ ఘటన కలకలం రేపుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్నాయని ఓ వైపు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత బోర్డర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.