తండ్రి దర్శకత్వంలో కుమారుడి గ్రాండ్ ఎంట్రీ.. పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన ధనుష్!

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ స్టార్ హీరో ధనుష్ . అయితే ఇప్పుడు జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయడానికి ధనుష్ రంగం సిద్ధం చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.