తమిళనాడులోని పొల్లచ్చిలో ఘోర ప్రమాదం.. వ్యాను బోల్తాపడి 8 మంది కేరళ టీచర్లు మృతి

వారంతా ఒకే స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు. వారాంతంలో సరదగా గడపడానికి పొరుగు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశానికి వెళ్లారు. కానీ, ఇదే వారికి చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లచ్చి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది కేరళ టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడగా.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.