తమిళనాడులో రూ. 75 వేల వరకు రైతు రుణ మాఫీ

తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర సీఎం విజయ్​తీపికబురు చెప్పారు. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు రూ.75 వేల వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు