తరగతి గదిలో దారుణం: తోటి విద్యార్థిని కాల్చి చంపి, విద్యార్థి బలవన్మరణం
తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపి.. అదే తుపాకీతో మరో విద్యార్థి పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని తార్న్‌తరణ్ జిల్లా మై భాగో లా కాలేజీలో ఇవాళ ఉదయం...