తిరుపతి లడ్డూ వివాదం.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని.. దోషులని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని సీపీఐ నారాయణ అన్నారు.