త్రిపుర విద్యార్థి హత్య ద్వేషపూరిత నేరమే: రాహుల్ గాంధీ

ఇటీవల ఉత్తరాఖండ్‌‌లోని డెహ్రాడూన్‌‌లో జరిగిన త్రిపుర ఎంబీఎ స్టూడెంట్ అంజెల్ చక్మా(24) హత్యను లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.