తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం.. లైంగిక దాడికి గురైన బాలిక మృతి

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన విషాదాంతమైంది. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.