తిరుమల బ్రహ్మోత్సవాల్లో నిజామాబాద్ పేరిణి సతీశ్ బృందం ప్రదర్శన

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని మాడ వీధుల్లో జరిగిన స్వర్ణ రథం, గజవాహన సేవ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ధనిత్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలోని పేరిణి సతీశ్బృందం ప్రదర్శించిన పేరిణి నాట్యం ప్రత్య