త్రివిక్రమ్ - వెంకీ మ్యాజిక్ 'AK47 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47' (AK47) . ఈ మూవీపై నిర్మాత నాగవంశీ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.