తెలంగాణకేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు.