తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులు.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పిన హీరో..

తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపుపై తెలంగాణ జనసేన నేత, సినీ నటుడు తనీష్ హర్షం వ్యక్తం చేశారు. రూ.9.55 కోట్లు నిధులను ఆరు దేవాలయాలకు కేటాయిస్తే.. అందులో రూ.6.19 కోట్లు తెలంగాణలోని మూడు ఆలయాలకు కేటాయించటం ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకై ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ విషయమై టీటీడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.