తెలంగాణలో కొత్త వైన్స్ టెండర్లు 2025 : ఒక్కో దరఖాస్తుకి రూ. 3 లక్షలు - ఈ ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి

తెలంగాణలో 2,620 మద్యం షాపులకు లైసెన్స్ కేటాయింపుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18 వరకు ఇందుకు అవకాశం ఉంది. గతంలో ఒక్కో అప్లికేషన్ కు రూ. 2 లక్షలు ఉండగా.. ఈసారి రూ. 3 లక్షలుగా నిర్ణయించారు.