తెలంగాణలో.. కర్ణాటక సాగుపద్ధతి.. వ్యవసాయం.. లాభదాయక వ్యాపారం..!

ఒకప్పుడు వ్యవసాయం అంటే వర్షాలపై ఆధారపడే జీవనాధారం. ఇప్పుడు అదే వ్యవసాయం పెట్టుబడి, ప్రణాళిక, సాంకేతికత, మార్కెటింగ్‌‌తో కూడిన లాభదాయక వ్యాపారంగా మారుతోంది. కర్ణాటక రైతులు అనుసరిస్తున్న పారిశ్రామిక వ్యవసాయ నమూనా తెలంగాణ రైతులను ఆకర్షిస్తోంది.